Monthly Archives: March 2021

ధర్మం కోసం స్వధర్మ సభ

మార్చి 26,27,28 తేదీల లో స్వధర్మ సభ వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు హైదరాబాద్ శ్రీ లక్ష్మీ కనెవెన్షన్ లో కోటి గాయత్రి మహా యాగం జరగబోతున్నది. ఈ మహత్తర యాగానికి ఆస్తిక మహాశయులందరూ పెద్దసంఖ్య లో విచ్చేసి ఆ వేదమాత గాయత్రీ దేవి కృప కి పాత్రులు కాగలరని నిర్వాహకులు తెలియచేశారు. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు యాగ కార్య స్థలంలో శ్రీవిద్యా ఉపాసకులు శ్రీ నారాయణం చక్రవర్తి శర్మ గారు, రుద్రవీణ శ్రీ బాలసుబ్రమణ్యం గారు, గోపీ కృష్ణామాచార్యులు , భీంసెన్ మూర్తి, విశ్వనాథ్, శివ,వంశీకృష్ణ శర్మ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు.

Screenshot_2021-03-22-13-56-53-910_com.miui.gallery