Monthly Archives: July 2017

‘కరాళి’ కొత్త పోస్టర్

బాహుబలి’లో ప్రభాస్‌కు డూప్‌గా చేసిన కిరణ్‌ రాజ్‌ కథానాయకుడిగా  కిరణ్‌ కోటప్రోలు దర్శకత్వంలో ఎమ్‌.జె.మోషన్‌ పిక్చర్స్‌ పతాకంపై మల్లిఖార్జున్‌ రెడ్డి, మొహమ్మద్‌ జాఫర్‌ అలీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కరాళి’.ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయింది.. తాజ‌గా ఈ మూవీ కొత్త పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.received_1589849991067811

మహామృత్యుంజయస్తోత్రం

రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧ ||

నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౨ ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౩ ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౪ ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౫ ||

గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౬ ||

త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౭ ||

భస్మోద్ధూళితసర్వాంగం నాగాభరణభూషితమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౮ ||

అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౯ ||

ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౦ ||

అర్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౧ ||

ప్రళయస్థితికర్తారమాదికర్తారమీశ్వరమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౨ ||

వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౩ ||

గంగాధరం శశిధరం శంకరం శూలపాణినమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౪ ||

అనాథః పరమానందం కైవల్యఃపదగామినమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౫ ||

స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారణమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౬ ||

కల్పాయుర్దేహి మే పుణ్యం యావదాయురరోగతామ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౭ ||

శివేశానాం మహాదేవం వామదేవం సదాశివమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౮ ||

ఉత్పత్తిస్థితిసంహారకర్తారమీశ్వరం గురుమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౯ ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ || ౨౦ ||

శతావర్తం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనమ్ |
శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ || ౨౧ ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్ |
జన్మమృత్యుజరారోగైః పీడితం కర్మబంధనైః || ౨౨ ||

తావకస్త్వద్గతః ప్రాణస్త్వచ్చిత్తోఽహం సదా మృడ |
ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమనం జపేత్ || ౨౩ ||

నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే |
ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః || ౨౪ ||IMG_20160803_081822_140 (1)

“బృందావనమది అందరిది” చిత్ర లోగో ఆవిష్కరణ

రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగామారి రూపొందిస్తున్న తొలి చిత్రం” బృందావనమది అందరిది”. శ్రీధర్ సీపాన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర లోగో లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లోని సెలబ్రేషన్స్ హోటళ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ తో పాటు రచతలు కోన వెంకట్, గోపీ మోహన్, నిర్మాతలు వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్, అనిల్ సుంకర, దర్శకులు వైవీఎస్ చౌదరి, నటులు ఫృథ్వీ, రఘు కారుమంచి తదితరులు పాల్గొన్నారు. సినిమా లోగోను నిర్మాతలు వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్, అనిల్ సుంకర, దర్శకులు వైవీఎస్ చౌదరి, మాటల రచయిత గోపీమోహన్ ఆవిష్కరించారు. అతిథులంతా కేక్ కట్ చేసి శ్రీధర్ సీపానకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం నిర్మాత వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. శ్రీధర్ సీపానకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు ప్రారంభం జరుపుకుంటున్న బృందావనమది అందరిది చిత్రం గొప్ప సక్సెస్ కావాలని, దర్శకుడిగా శ్రీధర్ కు, నిర్మాత శ్రీనివాస్ కు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. .శ్రీధర్ సీపానతో నాకు చాలా రోజులుగా అనుబంధం ఉంది. మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి తిరుమలకు కాలినడకన రెండు సార్లు వెళ్లొచ్చిన అనుభవం మాకుంది. ఆ భగవంతుడు సంపూర్ణమైన ఆశీర్వచనాలు ఇచ్చి కెరీర్ లో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ….నిర్మాత శ్రీనివాస్ గారు మంచి ఛాన్స్ కొట్టేశారు. ఎప్పుడు దర్శకత్వం చేస్తావంటూ శ్రీధర్ ను అడిగేవాళ్లం. ఇవాళ ఉదయం ఫోన్ చేసి సినిమా ప్రారంభం అవుతుంది అని చెప్పారు. సంతోషం. శ్రీధర్ తో సినిమా చేసే అవకాశం వంగల శ్రీనివాస్ గారికి వచ్చింది. దూకుడు, నమో వేంకటేశకు గోపీ మోహన్ తో కలిసి రచయితగా శ్రీధర్ పనిచేశారు. అహనా పెళ్లంటలో శ్రీధర్ రాసిన సంభాషణలకు మంచి పేరొచ్చింది. మాటల విషయంలో ప్రతీది ఆయన చూసుకున్నారు. సినిమా విజయంలో శ్రీధర్ డైలాగులకు క్రెడిట్ దక్కింది. అప్పటి నుంచి మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. శ్రీధర్ మంచి విజయం సాధించాలి. అన్నారు.

దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ…తన పుట్టిన రోజు నాడు శ్రీధర్ మరో మెట్టు ఎక్కుతున్నారు. అది దర్శకుడి ఛైర్ లో కూర్చోబోతున్నారు. అది చాలా శక్తివంతమైన స్థానం. పరిశ్రమలో చాలా మందికి మ్యాజిక్ చేసిన సీటు అది. ఆ మ్యాజిక్ శ్రీధర్ విషయంలోనూ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీధర్ ను దర్శకుడిని చేద్దామని చాలా మంది అనుకున్నారు. నిర్మాత వంగల శ్రీనివాస్ గారు జాగ్రత్తగా ఆ బాధ్యతను వహిస్తారని ఆశిస్తున్నాను. ఆనంద్ ప్రసాద్ గారూ, నేనూ, అనిల్ సుంకర గారు అనుకునేవాళ్లం శ్రీధర్ తో సినిమా చేద్దామని. ఇప్పటిదాకా శ్రీధర్ తో పనిచేసిన నిర్మాతలు, నటీనటులు, దర్శకుల అందరి ఆశీస్సులు శ్రీధర్ కు ఉంటాయి. అన్నారు. మణిశర్మ గారి లాంటి గొప్ప సంగీత దర్శకుడిని తన తొలి చిత్రానికి ఎంచుకోవడంలోనే శ్రీధర్ అభిరుచి తెలుస్తోంది. కొత్త వాళ్లతో సినిమా చేయాలనే నిర్ణయంలో ధైర్యం, సాహసం ఉన్నాయి. గతంలో జంధ్యాల గారు , ఈవీవీ గారు చాలా మంది కొత్త వాళ్ల నటీనటులతో సినిమాలు చేసేవారు. అలా శ్రీధర్ కూడా కొత్త నటీనటులను పరిశ్రమకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా ఉండాలని ఆశిస్తున్నాను. అన్నారు.

నటుడు ఫృథ్వీ మాట్లాడుతూ…బృందావనమది అందరిది కథ ఆమెరికాలో ఉన్నప్పుడు శ్రీధర్ రాసుకున్నాడు. చాలా అద్భుతమైన కథ ఇది. చాలా మలుపులు తిరుగుతూ వినోదాన్ని అందిస్తుంది. రచయిత దర్శకుడు అయితే జంధ్యాల గారిలా గొప్ప హాస్యాన్ని చూపించగలరు. శ్రీధర్ గొప్ప దర్శకుడు అవుతారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఓ హిట్ సాంగ్ తో నా పాత్ర మొదలై చివరి వరకు సాగుతుంటుంది. ఎంతోమంది అడుగుతున్నా తనను నమ్ముకున్న కొత్త నిర్మాతతో సినిమా చేస్తున్నారు. అదీ శ్రీధర్ గొప్పదనం. దర్శకుడిగా తన ప్రతాపం చూపిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ…ఇటీవల నా దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించాను. దానికి మీడియాలో వచ్చిన స్పందన చాలా ధైర్యాన్నిచ్చింది. నా దర్శకత్వంలో కొత్త వాళ్లతో సినిమా అనగానే పరిశ్రమలో ఉన్న నా సన్నిహితులు, తెలిసినవాళ్లు కొత్త వాళ్లతో ఎందుకు చాలా మంది స్టార్ హీరోలతో పనిచేశావు కదా అని మాట్లాడారు. నా మంచి కోసమే వాళ్లు చెప్పారు. నేను వాళ్లకు ఓ విషయం చెప్పాను. పదిహేనేళ్ల క్రితం నేను నటుడిని అవుదామని రోడ్లపై తిరుగుతుంటే తనకున్న స్థాయిలో నన్ను పిలిచి నా స్నేహితుడు రామిరెడ్డి చేరదీశారు. ఆయన స్నేహితుడే వంగాల శ్రీనివాస్. ఇన్నేళ్లలో నన్ను ఏదీ అడగని రామిరెడ్డి ఓ సినిమా చేసిపెట్టమన్నారు. ఆయన కోసమే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను. అది తప్ప ఇంకే కారణం లేదు. నాకు ఇష్టమైన కథ ఇది. పెద్ద హీరోలు నాకు అవకాశమిచ్చినా…ఎప్పుడైనా ఈ కథ చేయాలని అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ తొలి చిత్రమే ఈ కథతో చేయడం బృందావనమది అందరిది లాంటి పాజిటివ్ టైటిల్ దొరకడం సంతోషంగా ఉంది. కొన్ని నెలల కిందట మా నాన్న చనిపోయారు. ఆయన ఆశీర్వాదంతోనే ఈ చిత్రం ఇంత త్వరగా ప్రారంభమైందని భావిస్తున్నాను. నిర్మాత చాలా స్వేచ్ఛనిచ్చారు. కథకు కావాల్సింది తీసుకోండి అని చెప్పారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతో నాపై బాధ్యత మరింత పెరిగింది. చెప్పిన బడ్జెట్ లో జాగ్రత్తగా సినిమా చేసి నిర్మాతకు ఓ రూపాయి మిగిలేలా శాయశక్తులా కష్టపడతాను. నేను దర్శకుడిని అయితే మణిశర్మ గారితో సినిమా చేయాలని అనుకున్నాను. ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఆనంద్ ప్రసాద్ గారు, అనిల్ సుంకర గారు నాకు ఆప్తులు. వాళ్లు ఉన్నారనే ధైర్యంతోనే సినిమా చేస్తున్నాను. రచయిత అవడానికి కారణమైన స్వామిజీ, విజయ్, గురువులాంటి గోపీమోహన్, కోన వెంకట్, దర్శకులు వైవీఎస్ చౌదరి గారికి కృతజ్ఞతలు. అతి త్వరలో సినిమా షూటింగ్ అందరు స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతల సమక్షంలో వైభవంగా ప్రారంభిస్తాం. వచ్చే నెల చివర నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్తాం.అన్నారు.

మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

బృందావనమది అందరిదీ మంచి విజయం సాధించాలని నటుడు రఘు కారుమంచి కోరారు.

నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రఘు కారుమంచి, ఫృథ్వీ,
శేషు, రామిరెడీ ,రాకర రవీంద్ర
ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – ఎంఎస్ తేజ,
ఎడిటర్ – ప్రవీణ్ పూడి,
సంగీతం – మణిశర్మ,
నిర్మాత – శ్రీనివాస్ వంగల,
కథా, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం — శ్రీధర్ సీపానFB_IMG_1501327667915

తెలంగాణా క్రికెట్ కి మూలం …

తెలంగాణా ప్లేయర్స్ ని అన్యాయం జరుగుతువుంది ఈ క్రమంలో 1992 లో తెలంగాణా నుండి ఒక్క ప్లేయర్ మాత్రమే HCA రంజీ టీం కి ఎంపిక కావడం జరిగింది తర్వాత కాలంలో తెలంగాణా డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ రంజీ టీం లో ఒక్కరుకూడా లేకపోవడం గమనార్హం.HCA వాళ్ళు తెలంగాణా జిల్లాలనుండి మొహినుద్దులా క్రికెట్ కప్ కి ఒక టీం ని ఎంపిక చేసవారు కానీ గత కొంతకాలంగా ఆ ఒక్క అవకాశాన్ని కూడా HCA వాళ్ళు తొలగించారు ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణా జిల్లాల క్రీడాకారులు ఎక్కడ ఆడాలి?????
ఈలాంటి పరిస్థితులు తెలంగాణా క్రీడాకారులు ఎదురుకుంటున్న సమయం లో తెలంగాణా రాష్ట్రానికి గుర్తింపు రావాలనీ తెలంగాణ క్రికెటర్లను రంజిస్థాయి వరకు తీసుకెళ్లేందుకు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంనుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించేలా చేయడమే లక్ష్యంగా,
తెలంగాణా క్రీడాకారులకు ప్రత్యేక హోదా ఉండాలనే మార్గం లో లవన్ కుమార్ అనే మాజీ క్రీడాకారుడు
వరంగల్ జిల్లా కేసముద్రం
అనే మారుమూల గ్రామానికి చెందిన క్రీడాకారుడు 2000 స లో క్రికెట్ వరంగల్ డిస్ట్రిక్ట్ S.G.F.I. టీం కి ఎంపిక కావడం జరిగింది అల
2001 లో అల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించే టోర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తరుపున ఆడడం జరిగింది.
2002 .2003 లో అండర్-16 డిస్ట్రిక్ట్ టీం కెప్టెన్ గా 2003 లో అండర్-16 ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ గ క్రికెట్ లో కెరియర్ ప్రారంబించాడు క్రమేపి 2004-5 స లో వరంగల్ డిస్ట్రిక్ట్ తరపున చాల టోర్నమెంట్ లలో పాల్గొన్నాడు .ఈ సమయం లో
వరంగల్ లోని కిట్స్ కాలేజీ మైదానం లో ఆంధ్రప్రదేశ్ ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన సెలెక్షన్స్ లో అంబటి సుకుమార్ సెలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక అయ్యాడు.
2005 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కు కెప్టెన్ గ ఎంపిక కావడం డిల్లీలో జరిగిగే అండర్-19 అల్ ఇండియా టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది .అక్కడ ప్రతిభ ఆదరంగా నేపాల్ లో జరిగిన అండర్-19 జూనియర్ ఆసియ కప్ కి సౌత్ ఇండియా టీం నుండి ప్లేయర్ గ పాల్గొన్నాడు .
అదేదే స0.లో నందిగామలో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లో వరంగల్ కి కెప్టెన్ గ రాణించాడు
2006 లో ఆంధ్రప్రదేశ్ ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ వారు జగితాల్ లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ కి వరంగల్ డిస్ట్రిక్ట్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించాడు.
2006 లో పంజాబ్ రాష్ట్రము పంచకుల లో జరిగిన ఈ.ట్.ఛ్.F (ఇండియన్ ట్వంటీ20 క్రికెట్ ఫెడరేషన్ ) కప్ కి ఆంధ్రప్రదేశ్ తరపున ఆడాడు.
2006 లో యూనివర్సిటీ అఫ్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ లో స్పోర్ట్స్ కోటా లో ఉదయభాను రావు వరంగల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ద్వరా కాలేజీ లో చేరడం జరిగింది యూనివెర్సిటీ సెలెక్షన్స్ లో వరంగల్ జోనేల్ టీం కి ఎంపిక అయ్యాడు తరవాత ఈనాడు టోర్నమెంట్ లో ఆర్ట్స్ కాలేజీ తరపున విజయాలలో కీలక పాత్ర పోషించాడు
EENADU ఛాంపియన్షిప్ లలో తెలంగాణా జోన్ నుండి హైదరాబాద్ . విజయవాడ . లో ఆర్ట్స్ కాలేజీ తరపున ఆడాడు
2007 -2008-2009 లో కాకతీయ UNIVERCITY తరపున అల్ ఇండియా యూనివర్సిటీ మచ్ లకు ఏమ్పికకవడం జరిగింది
2007 లో గుంటూరు నర్సారవ్పేట లో జరిగిన స్టేట్ లెవెల్ క్యాంపు లో రాణించి హైదరాబాద్ టీం కి కెప్టెన్ గ జార్ఖండ్ రాష్ట్రము ధన్బాద్ లో జరిగిన Inter స్టేట్ టోర్నమెంట్ లో ఆడాడు
అదే స లో పంజాబ్ లో నభ లో జరిగిన సీనియర్ అల్ ఇండియా ఛాంపియన్షిప్ కి ఆంధ్రప్రదేశ్ కి కెప్టెన్ గ ఆడాడు
2007 లో నే మల్లి నేపాల్ లో జరిగిన ఇండో -నేపాల్ ఛాంపియన్షిప్ కి ITCF -A టీం కి కెప్టెన్ గ వ్యవహరించాడు
2008 మెదక్ జిల్లా మెత్పెల్లి లో నిరహించిన స్టేట్ క్యాంపు లో సత్తా చాటాడు
విదర్భ . తమిళనాడు మహారాష్ట్ర రాజస్తాన్ డిల్లి కాశ్మీర్ ఇలా అనేక రాష్ట్రాలలో ఇండియన్ ట్వంటీ20 క్రికెట్ ఫెడరేషన్ వారు నిర్వహించిన అల్ ఇండియా టోర్నమెంట్ లలో ఆంద్ర . హైదరాబాద్ జట్లకు పలు రకాలుగా కెప్టెన్ గ వ్యవహరించాడు
2009-10 లో HCA అండర్ లో జరిగే మొహినుద్దిల రంజీ ట్రోఫీ కి కామ్బండ్ డిస్ట్రిక్ట్ టీం ప్లేయర్ గ ఆడాడు
2010-12 స లో ఇండియన్ క్రికెట్ ఫెడరేషన్ వారు దూరదర్శన్ వారి ప్రత్యెక ప్రసారం లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ కార్పొరేట్ లీగ్ లో సౌత్ ఎగలేస్ తరపున ఆడడం జరిగింది
తర్వాత
తెలంగాణా గ్రామీణ పట్టణ ప్లేయర్స్ కోసం 2012 లో ఇండియన్ క్రికెట్ అకాడమి వారి అద్వర్యం లో జరిగే అల్ ఇండియా ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ కి తెలంగాణా రాష్ట్రము నుండి బాద్యత స్వీకరిస్తూ కెప్టెన్ గా మధ్యప్రదేశ్ లో జరిగిన అల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్షిప్ లో మొట్టమొదట తెలంగాణా రాష్ట్రము నుండి పాల్గొనడం జరిగింది తర్వాత పంజుబ్ లో ని Jalender లో జరిగిన అల్ ఇండియా క్యాంపు కి తెలంగాణా రాష్ట్రము నుండి 7 మంది ప్లేయర్స్ ని పంపియడం జరిగింది తర్వాత ఇండియన్ ట్వంటీ20 క్రికెట్ ఫెడరేషన్ వారు తెలంగాణా జోన్ కి ఆర్గనైజింగ్ సెక్రటరీ గ నియమించడం జరిగింది
2013 జనవరి లో తెలంగాణా ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ ని స్థాపించి ఫౌండర్ జనరల్ సెక్రటరీ గ తెలంగాణా రాష్ట్రము లోని అన్ని జిల్లాల నుండి ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేసి వివిధ రాష్ట్రాలలో జరిగే అల్ ఇండియా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ లకు పంపియడం జరుగుతుంది
ఈ అసోసియేషన్ ని ముందంజలో నడిపించే క్రమం లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ని 2015 లో శ్రీ పేరాల శేకర్ రావు గారి అద్వర్యం లో ఏర్పాటు చేయడం జరిగింది
ఈ అసోసియేషన్ కి పెరలా శేఖర్ రావు గారు ప్రెసిడెంట్ గ వున్నారు .
లవన్ కుమార్ గొట జనరల్ సెక్రటరీ & చీఫ్ కోచ్ గ తెలంగాణా క్రికెట్ అసోసియేషన్ కి నియమితులయ్యారు
2015 అక్టోబర్ 28 నుండి 31 వరకు ప్రముఖ లాల్ భాహాదుర్ స్టేడియం లో నిర్వహించిన తెలంగాణా ఇంటర్ డిస్ట్రిక్ట్ డాక్టర్ ఏ పి జె అబ్దుల్ కలం మెమోరియల్ కప్ టోర్నమెంట్ లో తెలంగాణా క్రికెట్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. తెలంగాణా క్రికెట్ అకాడమీ
మొత్తం అన్ని ఏజ్ కేటగిరి లలో ఇప్పటివరకు 47 సార్లు తెలంగాణా రాష్ట్రము తరపున ఇంటర్ స్టేట్ అల్ ఇండియా టోర్నమెంట్ లలో Lavankumar అద్వర్యం లో తెలంగాణా అసోసియేషన్ టీం పాల్గొన్నది
2012
జూలై jalender
సెప్టెంబర్ భార్గట్(m.p)
అక్టోబర్ (అహ్మదబాద్)
(IPCL, Live మ్యాచ్ లకు తెలంగాణా నుండి 4 ప్లేయర్లు సౌత్ ఈగల్స్ టీం లో ఆడారు)
డిసెంబరు (రాజస్థాన్ )
2013
అస్సాం
జమ్మూ (దోడ)
చెన్నై
మథుర ఉత్తరప్రదేశ్
హర్యానా (పంజాబ్)
అహ్మదాబాద్
బెంగుళూర్
శ్రీనగర్
జైపూర్
2014 లో
Laknow
ఉత్తరాఖండ్
శ్రీనగర్
గోవా
కొలకత్తా
చెన్నై
బెంగళూర్
పాండిచ్చేరి
విజయవాడ
2015
రాజస్తాన్
షిర్డీ
వెస్ట్ బెంగాల్
జైపూర్
నాగపూర్
భార్గాట్ (మద్తప్రదేశ్)
కర్ణాటక
గోవా
హైదరాబాద్
మహారాష్ట్ర
రాజస్థాన్(Lalsot)

2016 లో

ఇంటర్ డిస్ట్రిక్ట్
రేపల్లె (ఆంధ్ర)
షిర్డీ(మహారాష్ట్ర)
జైపూర్
వెస్టబెంగల్
హర్యానా
షిర్డీ
గోవా
సౌత్ ఇండియా కప్ హైదరాబాద్
నేపాల్
ఆగ్రా

2017 లో
గోవా
కోల్కత్తా
మధ్యప్రదేశ్ జబల్ పూర్
రాజస్థాన్ కరన్సర్
వెస్ట్ బెంగాల్ కల్యాణి గోషపూర్
జైపూర్ అండర్ 19

ల్లో ఇంటర్ స్టేట్ అల్ ఇండియా టోర్నమెంట్ లలో తెలంగాణ రాష్ట్రము తరపున ఫౌండర్ లవన్ కుమార్ ఆధ్వర్యం లో పాల్గొన్నది.
COME TO LEARN PLAY TO WIN.. అనే స్లోగన్ తో
లవన్ కుమార్ 2012 లో తెలంగాణా ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ ని స్థాపించి ఫౌండర్ జనరల్ సెక్రటర తెలంగాణ అయింది.ఆ
తర్వాత
2014 లో : తెలంగాణ క్రికెట్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ గా

2015 లో
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్,
మరియు తెలంగాణా ప్రీమియర్ లీగ్
ని స్థాపించి రురల్ లో వుండే తెలంగాణా క్రీడాకారులకి ఒక వేదికను సిద్దం చేశారు ..received_1401434179944180received_1401434413277490received_1401429293278002received_1401433696610895received_1401433836610881received_1401433913277540received_1401433943277537received_1401434413277490

టాలీవుడ్ కి మరో న్యూ విలన్ … మన తెలుగు వాడే

సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఎలాంటి బ్యాక్-గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం చాలా కష్టం. అలా వచ్చి..తమ ట్యాలెంట్ నిరూపించుకొని టాలివుడ్ లో టాప్ పోసిషన్ లో ఉన్నారు. ఈ హోప్స్ తోనే వచ్చిన తేజ గోవింద్ కూడా టాలివుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రేమమ్ సినిమా నాగచైతన్య కెరీర్ కి మంచి హిట్ ఇచ్చింది…అదే సినిమాతో తెరంగేట్రం చేసాడు తేజ గోవింద్. ఈ సినిమా తేజాకు చిన్న రోల్ ఇచ్చినా అందులో ఒదిగిపోయాడు తేజ.
అయితే..ఈమధ్య కాలంలో హీరోలతో పాటు  విలన్లకు కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు తేజ కూడా ‘విలన్’ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బోయపాటి శ్రీను, బెల్లకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘జయ జానకి నాయకి’ సినిమాలో తేజ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సరైనోడు లో ఆది పినిశెట్టి విలన్ రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో..ఈ సినిమాలో తేజ క్యారెక్టర్ కూడా అంత కీలకంగా ఉంటుంది. లాస్-ఏంజెల్స్ లోని ప్రముఖ లీ స్ట్రాస్-బెర్గ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన తేజ..టాలివుడ్ లో మరెన్నో సినిమాలు చేసి మంచి స్థాయిలో ఉండాలని ఆశిద్దాం..!21

రుద్రాష్టకం

భజేహం వేంకటేశ్వరం

1. సదా భజేహం వేంకటేశ్వరం
గురుగుహనుతం భక్తప్రియం సుందరం ||

1.ఆష్టదళపాదపద్మారాధనం

ఫద్మావతీమానసచిత్తచోరంreceived_10154389037529561

త్రిజగన్నుతదివ్యవిగ్రహం

యోగీంద్రవరదపాదపద్మం ||

2. త్రిలోకపావనపుణ్యతీర్థం

మందస్మితవదనాంభోరుహం

భవభయభంజనమోహముద్గరం

భక్తకోటివాంచితార్ధఫలదం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్

తెలుగు ఫిలిం పబ్లిసిటి డిజైనర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

24క్రాఫ్ట్‌ విభాగాలలో ఒకటైన పబ్లిసిటీ డిజైనింగ్‌ యూనియన్‌ ఎలక్షన్లు తేది 15-07-2017 శనివారం ఉదయం 11 గం||లకు ఎ.పి. సినీ ఫెడరేషన్‌ సెక్రటరి దొరై గారి ఆధ్వర్యంలో పబ్లిసిటీ డిజైనర్ల సమక్షంలో జరిగింది. ఈ ఎలక్షన్లో  ప్రెసిడెంట్‌గా చిక్కవరపు రాంబాబును, జనరల్‌ సెక్రటరీగా విక్రమ్‌ రమేష్‌ను, ట్రెజరర్‌గా ఈశ్వర్‌ అందే ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌ సి.హ్‌చ్‌. రాంబాబు మాట్లాడుతూ.. మాపై వుంచిన నమ్మకాన్ని మేము తప్పనిసరిగా నిలబెడతామని.. ప్రతిఒక్కరికి ఇళ్లు వచ్చేలా కృషి చేస్తామని, అలాగే కార్డు లేనివారు వెంటనే కార్డు తీసుకోవాలని.. దీనివలన హెల్త్‌ ఇన్సురెన్స్‌ మరియు వాళ్ళ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు వంటి లాభాలెన్నో వున్నాయని.. తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే ఫెడరేషన్‌ తరపున
మేము తీసుకును చర్యలకు వాళ్ళు బాధ్యులగుదురని తెలిపారు. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన సురేష్‌ బుజ్జి గారికి, యూనియన్‌ సభ్యులకు థ్యాంక్స్‌ చెప్పారు. జనరల్‌ సెక్రటరి విక్రమ్‌ రమేష్‌ మాట్లాడుతూ.. యూనియన్‌ మాకు ఇది హోదాలా కాకుండా, ఇది ఒక బాధ్యతగా తీసుకున్నామని… మా పైన వున్న నమ్మకంతో మాకీ అవకాశం కల్పించిన సురేష్‌జిజ గారికి, మరియు మా యూనియన్‌ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అని చెప్పారు. ట్రెజరర్‌ ఈశ్వర్‌ అందే మాట్లాడుతూ.. మమ్మల్ని ఎంకరేజ్‌ చేసిన యూనియన్‌ సభ్యులకు థ్యాంక్స్‌, ఇంకా నాన్‌మెంబర్స్‌ వెంటనే కార్డ్‌ తీసుకోవాలని.. లేకపోతే, వాళ్ళు మున్ముందు ఎన్నో ప్రయోజనాలు కోల్పోతారని, ఇంకా ఎటువంటి సమస్య వున్నా మేము ముందుండి పోరాడతామని చెప్పారు.cine publicty matter-1

నెం.1 ప్రోగ్రాం గా రానా నెం.1 యారి..!

సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేందుకు వెండితెర కు పోటిగా బుల్లితెర కూడా సిద్దమయింది, హిందీ లో ”కౌన్ బనేగా కరోడ్ పతి” అంటూ బిగ్ బి కోట్లాదిమంది ప్రేక్షకులని ఆలరించటం తో టెలికాస్ట్ రంగంలో ఈ తరహా ప్రోగ్రాం లకు డిమాండ్ తో పాటు టి.ఆర్.పి రేటింగ్ సైతం ఊహించని స్థాయి లో పెరిగింది, అదే ప్రోగ్రాం ని మన తెలుగు లో కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవరించి భారీ హిట్ చేసిన సంగతి తెలిసిందే, ఇప్పుడు తెలుగు లో మన స్టార్ హీరో లు సైతం ఆ తరహా ప్రోగ్రాం లకు వ్యాఖ్యాతలు గా మారటంతో ఒక్కసారిగా సగటు అభిమానులు కూడా హీరో ల యాంకరింగ్ ముగ్దులు అయిపోతున్నారు.
బాహుబలి లో బల్లలాదేవగా తన నటన తో విజ్రుంబించిన నట చక్రవర్తి మన దగ్గుబాటి వారసుడు రానా దగ్గుబాటి. బాహుబలిలో రానా గొంతు వినటం కోసం మల్లి మల్లి సినిమా చూసిన అభిమానులు వున్నారంటే అది అతిశయోక్తి కాదు, పైగా రానా లుక్ అప్పిరేన్సు, బాడీ లాంగ్వేజె, ఎనర్జీ, ఈజ్ ఎ స్థాయి లో ఉంటాయో యావత్ చిత్రసీమ బాహుబలి ద్వారా చూసింది. ఆ నమ్మకం తోనే డీ, క్యాష్, జబర్దస్త్, వంటి పలు ప్రోగ్రాం లు డైరెక్ట్ చేసి టెలివిజన్ అభిమానులను ఆకట్టుకున్న సంజీవ్ కే కుమార్ దర్శకుడిగా నెం.1 యారి అంటూ ఈ మధ్యనే మన ముందుకు వచ్చాడు.
ఇప్పుడు ఆ ప్రోగ్రాం నెం.1 ఎంటర్టైన్మెంట్ దిశగా సాగిపోవటంతో రానా కు మరింత క్రేజే తోడయిందనే చెప్పాలి.
ప్రముఖులను, బెస్ట్ ఫ్రెండ్స్ ను తన హౌస్ కి గెస్ట్ లుగా పిలిచి సరదాగా వాళ్ళతో ముచ్చటించి, వాళ్ళ వాళ్ళ జీవితంలో జ్ఞాపకాలు, అల్లరులు గురించి తెలుసుకొని, స్నేహ బంధం అంటూ ఈ ప్రోగ్రాం కంటెంట్ సాగుతుంటుంది. ప్రతి ఆదివారం రాత్రి 8 : 30 నిమిషాలకు జెమినీ టివి లో ప్రసారమయ్యే ఈ నెం.1 యారికి, నెం.1 టి.ఆర్.పి రేటింగ్ లభిస్తుంది. కాగా వివు ఇండియా యు ట్యూబ్ చానెల్ మరియు వివు ఇండియా మొబైల్ అపిలికేషణ్ లో లక్షల మంది విక్షిస్తున్నారు. ఇప్పటికే దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, అక్కినేని చైతన్య, సుమంత్, విజయ దేవరకొండ, దర్శకులు తరుణ్ భాస్కర్ వచ్చి ఆలరించారు. ముందు ముందు అఖిల్ అక్కినేని, యెస్ యెస్ కార్తికేయ మరెందరో ప్రముఖులు రానున్నారు. ఏది ఏమైనా సాధారణ ప్రేక్షకుడిని ఆలరించేది సినిమా అయినా, ప్రోగ్రాం అయినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతది అని రానా అండ్ సంజీవ్ కే కుమార్ లు మరో సారి ఋజువు చేశారు. కాగా బిగ్ బాస్ అంటూ అతి తొందరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మన ముందుకు రానుండటం ఆనందదాయకం.FB_IMG_1500043837616IMG-20170713-WA0050

శ్రీపార్వతీసహస్రనామస్తోత్రమ్

హిమవానువాచ ।

కా త్వం దేవి విశాలాక్షి శశాఙ్కావయవాఙ్కితే ।
న జానే త్వామహం వత్సే యథావద్ బ్రూహి పృచ్ఛతే ॥ ౧॥

గిరీన్ద్రవచనం శ్రుత్వా తతః సా పరమేశ్వరీ ।
వ్యాజహార మహాశైలం యోగినామభయప్రదా ॥ ౨॥

దేవ్యువాచ ।
మాం విద్ధి పరమాం శక్తిం పరమేశ్వరసమాశ్రయామ్ ।
అనన్యామవ్యయామేకాం యాం పశ్యన్తి ముముక్షవః ॥ ౩॥

అహం వై సర్వభావానామాత్మా సర్వాన్తరా శివా ।
శాశ్వతైశ్వర్యవిజ్ఞానమూర్తిః సర్వప్రవర్తికా ॥ ౪॥

అనన్తాఽనన్తమహిమా సంసారార్ణవతారిణీ ।
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే రూపమైశ్వరమ్ ॥ ౫॥

ఏతావదుక్త్వా విజ్ఞానం దత్త్వా హిమవతే స్వయమ్ ।
స్వం రూపం దర్శయామాస దివ్యం తత్ పారమేశ్వరమ్ ॥ ౬॥

కోటిసూర్యప్రతీకాశం తేజోబిమ్బం నిరాకులమ్ ।
జ్వాలామాలాసహస్రాఢ్యం కాలానలశతోపమమ్ ॥ ౭॥

దంష్ట్రాకరాలం దుర్ద్ధర్షం జటామణ్డలమణ్డితమ్ ।
త్రిశూలవరహస్తం చ ఘోరరూపం భయానకమ్ ॥ ౮॥

ప్రశాన్తం సౌమ్యవదనమనన్తాశ్చర్యసంయుతమ్ ।
చన్ద్రావయవలక్ష్మాణం చన్ద్రకోటిసమప్రభమ్ ॥ ౯॥

కిరీటినం గదాహస్తం నూపురైరుపశోభితమ్ ।
దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్ ॥ ౧౦॥

శఙ్ఖచక్రధరం కామ్యం త్రినేత్రం కృత్తివాససమ్ ।
అణ్డస్థం చాణ్డబాహ్యస్థం బాహ్యమాభ్యన్తరం పరమ్ ॥ ౧౧॥

సర్వశక్తిమయం శుభ్రం సర్వాకారం సనాతనమ్ ।
బ్రహ్మేన్ద్రోపేన్ద్రయోగీన్ద్రైర్వన్ద్యమానపదామ్బుజమ్ ॥ ౧౨॥

సర్వతః పాణిపాదాన్తం సర్వతోఽక్షిశిరోముఖమ్ ।
సర్వమావృత్య తిష్ఠన్తం దదర్శ పరమేశ్వరమ్ ॥ ౧౩॥

దృష్ట్వా తదీదృశం రూపం దేవ్యా మాహేశ్వరం పరమ్ ।
భయేన చ సమావిష్టః స రాజా హృష్టమానసః ॥ ౧౪॥

ఆత్మన్యాధాయ చాత్మానమోఙ్కారం సమనుస్మరన్ ।
నామ్నామష్టసహస్రేణ తుష్టావ పరమేశ్వరీమ్ ॥ ౧౫॥

హిమవానువాచ ।
శివోమా పరమా శక్తిరనన్తా నిష్కలాఽమలా ।
శాన్తా మాహేశ్వరీ నిత్యా శాశ్వతీ పరమాక్షరా ॥ ౧॥

అచిన్త్యా కేవలాఽనన్త్యా శివాత్మా పరమాత్మికా ।
అనాదిరవ్యయా శుద్ధా దేవాత్మా సర్వగాఽచలా ॥ ౨॥

ఏకానేకవిభాగస్థా మాయాతీతా సునిర్మలా ।
మహామాహేశ్వరీ సత్యా మహాదేవీ నిరఞ్జనా ॥ ౩॥

కాష్ఠా సర్వాన్తరస్థా చ చిచ్ఛక్తిరతిలాలసా ।
నన్దా సర్వాత్మికా విద్యా జ్యోతీరూపాఽమృతాక్షరా ॥ ౪॥

శాన్తిః ప్రతిష్ఠా సర్వేషాం నివృత్తిరమృతప్రదా ।
వ్యోమమూర్త్తిర్వ్యోమలయా వ్యోమాధారాఽచ్యుతాఽమరా ॥ ౫॥

అనాదినిధనాఽమోఘా కారణాత్మా కలాఽకలా ।
క్రతుః ప్రథమజా నాభిరమృతస్యాత్మసంశ్రయా ॥ ౬॥

ప్రాణేశ్వరప్రియా మాతా మహామహిషఘాతినీ ।
ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ ॥ ౭॥

సర్వశక్తికలాకారా జ్యోత్స్నా ద్యౌర్మహిమాస్పదా ।
సర్వకార్యనియన్త్రీ చ సర్వభూతేశ్వరేశ్వరీ ॥ ౮॥

అనాదిరవ్యక్తగుహా మహానన్దా సనాతనీ ।
ఆకాశయోనిర్యోగస్థా మహాయోగేశ్వరేశ్వరీ ॥ ౯॥

మహామాయా సుదుష్పూరా మూలప్రకృతిరీశ్వరీ ।
సంసారయోనిః సకలా సర్వశక్తిసముద్భవా ॥ ౧౦॥

సంసారపారా దుర్వారా దుర్నిరీక్ష్యా దురాసదా ।
ప్రాణశక్తిః ప్రాణవిద్యా యోగినీ పరమా కలా ॥ ౧౧॥

మహావిభూతిర్దుర్ద్ధర్షా మూలప్రకృతిసంభవా ।
అనాద్యనన్తవిభవా పరార్థా పురుషారణిః ॥ ౧౨॥

సర్గస్థిత్యన్తకరణీ సుదుర్వాచ్యా దురత్యయా ।
శబ్దయోనిః శబ్దమయీ నాదాఖ్యా నాదవిగ్రహా ॥ ౧౩॥

ప్రధానపురుషాతీతా ప్రధానపురుషాత్మికా ।
పురాణీ చిన్మయీ పుంసామాదిః పురుషరూపిణీ ॥ ౧౪॥

భూతాన్తరాత్మా కూటస్థా మహాపురుషసంజ్ఞితా ।
జన్మమృత్యుజరాతీతా సర్వశక్తిసమన్వితా ॥ ౧౫॥

వ్యాపినీ చానవచ్ఛిన్నా ప్రధానానుప్రవేశినీ ।
క్షేత్రజ్ఞశక్తిరవ్యక్తలక్షణా మలవర్జితా ॥ ౧౬॥

అనాదిమాయాసంభిన్నా త్రితత్త్వా ప్రకృతిర్గుహా ।
మహామాయాసముత్పన్నా తామసీ పౌరుషీ ధ్రువా ॥ ౧౭॥

వ్యక్తావ్యక్తాత్మికా కృష్ణా రక్తా శుక్లా ప్రసూతికా ।
అకార్యా కార్యజననీ నిత్యం ప్రసవధర్మిణీ ॥ ౧౮॥

సర్గప్రలయనిర్ముక్తా సృష్టిస్థిత్యన్తధర్మిణీ ।
బ్రహ్మగర్భా చతుర్వింశా పద్మనాభాఽచ్యుతాత్మికా ॥ ౧౯॥

వైద్యుతీ శాశ్వతీ యోనిర్జగన్మాతేశ్వరప్రియా ।
సర్వాధారా మహారూపా సర్వైశ్వర్యసమన్వితా ॥ ౨౦॥

విశ్వరూపా మహాగర్భా విశ్వేశేచ్ఛానువర్తినీ ।
మహీయసీ బ్రహ్మయోనిర్మహాలక్ష్మీసముద్భవా ॥ ౨౧॥

మహావిమానమధ్యస్థా మహానిద్రాత్మహేతుకా ।
సర్వసాధారణీ సూక్ష్మా హ్యవిద్యా పారమార్థికా ॥ ౨౨॥

అనన్తరూపాఽనన్తస్థా దేవీ పురుషమోహినీ ।
అనేకాకారసంస్థానా కాలత్రయవివర్జితా ॥ ౨౩॥

బ్రహ్మజన్మా హరేర్మూర్తిర్బ్రహ్మవిష్ణుశివాత్మికా ।
బ్రహ్మేశవిష్ణుజననీ బ్రహ్మాఖ్యా బ్రహ్మసంశ్రయా ॥ ౨౪॥

వ్యక్తా ప్రథమజా బ్రాహ్మీ మహతీ జ్ఞానరూపిణీ ।
వైరాగ్యైశ్వర్యధర్మాత్మా బ్రహ్మమూర్తిర్హృదిస్థితా ।
అపాంయోనిః స్వయంభూతిర్మానసీ తత్త్వసంభవా ॥ ౨౫॥

ఈశ్వరాణీ చ శర్వాణీ శంకరార్ద్ధశరీరిణీ ।
భవానీ చైవ రుద్రాణీ మహాలక్ష్మీరథామ్బికా ॥ ౨౬॥

మహేశ్వరసముత్పన్నా భుక్తిముక్తిఫలప్రదా ।
సర్వేశ్వరీ సర్వవన్ద్యా నిత్యం ముదితమానసా ॥ ౨౭॥

బ్రహ్మేన్ద్రోపేన్ద్రనమితా శంకరేచ్ఛానువర్తినీ ।
ఈశ్వరార్ద్ధాసనగతా మహేశ్వరపతివ్రతా ॥ ౨౮॥

సకృద్విభావితా సర్వా సముద్రపరిశోషిణీ ।
పార్వతీ హిమవత్పుత్రీ పరమానన్దదాయినీ ॥ ౨౯॥

గుణాఢ్యా యోగజా యోగ్యా జ్ఞానమూర్తిర్వికాసినీ ।
సావిత్రీ కమలా లక్ష్మీః శ్రీరనన్తోరసి స్థితా ॥ ౩౦॥

సరోజనిలయా ముద్రా యోగనిద్రా సురార్దినీ ।
సరస్వతీ సర్వవిద్యా జగజ్జ్యేష్ఠా సుమఙ్గలా ॥ ౩౧॥

వాగ్దేవీ వరదా వాచ్యా కీర్తిః సర్వార్థసాధికా ।
యోగీశ్వరీ బ్రహ్మవిద్యా మహావిద్యా సుశోభనా ॥ ౩౨॥

గుహ్యవిద్యాత్మవిద్యా చ ధర్మవిద్యాత్మభావితా ।
స్వాహా విశ్వంభరా సిద్ధిః స్వధా మేధా ధృతిః శ్రుతిః ॥ ౩౩॥

నీతిః సునీతిః సుకృతిర్మాధవీ నరవాహినీ ।
అజా విభావరీ సౌమ్యా భోగినీ భోగదాయినీ ॥ ౩౪॥

శోభా వంశకరీ లోలా మాలినీ పరమేష్ఠినీ ।
త్రైలోక్యసున్దరీ రమ్యా సున్దరీ కామచారిణీ ॥ ౩౫॥

మహానుభావా సత్త్వస్థా మహామహిషమర్దనీ ।
పద్మమాలా పాపహరా విచిత్రా ముకుటాననా ॥ ౩౬॥

కాన్తా చిత్రామ్బరధరా దివ్యాభరణభూషితా ।
హంసాఖ్యా వ్యోమనిలయా జగత్సృష్టివివర్ద్ధినీ ॥ ౩౭॥

నిర్యన్త్రా యన్త్రవాహస్థా నన్దినీ భద్రకాలికా ।
ఆదిత్యవర్ణా కౌమారీ మయూరవరవాహినీ ॥ ౩౮॥

వృషాసనగతా గౌరీ మహాకాలీ సురార్చితా ।
అదితిర్నియతా రౌద్రీ పద్మగర్భా వివాహనా ॥ ౩౯॥

విరూపాక్షీ లేలిహానా మహాపురనివాసినీ ।
మహాఫలాఽనవద్యాఙ్గీ కామపూరా విభావరీ ॥ ౪౦॥

విచిత్రరత్నముకుటా ప్రణతార్తిప్రభఞ్జనీ ।
కౌశికీ కర్షణీ రాత్రిస్త్రిదశార్త్తివినాశినీ ॥ ౪౧॥

బహురూపా సురూపా చ విరూపా రూపవర్జితా ।
భక్తార్తిశమనీ భవ్యా భవభావవినాశినీ ॥ ౪౨॥

నిర్గుణా నిత్యవిభవా నిఃసారా నిరపత్రపా ।
యశస్వినీ సామగీతిర్భవాఙ్గనిలయాలయా ॥ ౪౩॥

దీక్షా విద్యాధరీ దీప్తా మహేన్ద్రవినిపాతినీ ।
సర్వాతిశాయినీ విద్యా సర్వసిద్ధిప్రదాయినీ ॥ ౪౪॥

సర్వేశ్వరప్రియా తార్క్ష్యా సముద్రాన్తరవాసినీ ।
అకలఙ్కా నిరాధారా నిత్యసిద్ధా నిరామయా ॥ ౪౫॥

కామధేనుర్బృహద్గర్భా ధీమతీ మోహనాశినీ ।
నిఃసఙ్కల్పా నిరాతఙ్కా వినయా వినయప్రదా ॥ ౪౬॥

జ్వాలామాలా సహస్రాఢ్యా దేవదేవీ మనోన్మనీ ।
మహాభగవతీ దుర్గా వాసుదేవసముద్భవా ॥ ౪౭॥

మహేన్ద్రోపేన్ద్రభగినీ భక్తిగమ్యా పరావరా ।
జ్ఞానజ్ఞేయా జరాతీతా వేదాన్తవిషయా గతిః ॥ ౪౮॥

దక్షిణా దహనా దాహ్యా సర్వభూతనమస్కృతా ।
యోగమాయా విభావజ్ఞా మహామాయా మహీయసీ ॥ ౪౯॥

సంధ్యా సర్వసముద్భూతిర్బ్రహ్మవృక్షాశ్రయానతిః ।
బీజాఙ్కురసముద్భూతిర్మహాశక్తిర్మహామతిః ॥ ౫౦॥

ఖ్యాతిః ప్రజ్ఞా చితిః సంవిత్ మహాభోగీన్ద్రశాయినీ ।
వికృతిః శాంకరీ శాస్త్రీ గణగన్ధర్వసేవితా ॥ ౫౧॥

వైశ్వానరీ మహాశాలా దేవసేనా గుహప్రియా ।
మహారాత్రిః శివానన్దా శచీ దుఃస్వప్ననాశినీ ॥ ౫౨॥

ఇజ్యా పూజ్యా జగద్ధాత్రీ దుర్విజ్ఞేయా సురూపిణీ ।
గుహామ్బికా గుణోత్పత్తిర్మహాపీఠా మరుత్సుతా ॥ ౫౩॥

హవ్యవాహాన్తరాగాదిః హవ్యవాహసముద్భవా ।
జగద్యోనిర్జగన్మాతా జన్మమృత్యుజరాతిగా ॥ ౫౪॥

బుద్ధిమాతా బుద్ధిమతీ పురుషాన్తరవాసినీ ।
తరస్వినీ సమాధిస్థా త్రినేత్రా దివి సంస్థితా ॥ ౫౫॥

సర్వేన్ద్రియమనోమాతా సర్వభూతహృది స్థితా ।
సంసారతారిణీ విద్యా బ్రహ్మవాదిమనోలయా ॥ ౫౬॥

బ్రహ్మాణీ బృహతీ బ్రాహ్మీ బ్రహ్మభూతా భవారణిః ।
హిరణ్మయీ మహారాత్రిః సంసారపరివర్త్తికా ॥ ౫౭॥

సుమాలినీ సురూపా చ భావినీ తారిణీ ప్రభా ।
ఉన్మీలనీ సర్వసహా సర్వప్రత్యయసాక్షిణీ ॥ ౫౮॥

సుసౌమ్యా చన్ద్రవదనా తాణ్డవాసక్తమానసా ।
సత్త్వశుద్ధికరీ శుద్ధిర్మలత్రయవినాశినీ ॥ ౫౯॥

జగత్ప్రియా జగన్మూర్తిస్త్రిమూర్తిరమృతాశ్రయా ।
నిరాశ్రయా నిరాహారా నిరఙ్కురవనోద్భవా ॥ ౬౦॥

చన్ద్రహస్తా విచిత్రాఙ్గీ స్రగ్విణీ పద్మధారిణీ ।
పరావరవిధానజ్ఞా మహాపురుషపూర్వజా ॥ ౬౧॥

విద్యేశ్వరప్రియా విద్యా విద్యుజ్జిహ్వా జితశ్రమా ।
విద్యామయీ సహస్రాక్షీ సహస్రవదనాత్మజా ॥ ౬౨॥

సహస్రరశ్మిః సత్త్వస్థా మహేశ్వరపదాశ్రయా ।
క్షాలినీ సన్మయీ వ్యాప్తా తైజసీ పద్మబోధికా ॥ ౬౩॥

మహామాయాశ్రయా మాన్యా మహాదేవమనోరమా ।
వ్యోమలక్ష్మీః సింహరథా చేకితానాఽమితప్రభా ॥ ౬౪॥

వీరేశ్వరీ విమానస్థా విశోకా శోకనాశినీ ।
అనాహతా కుణ్డలినీ నలినీ పద్మవాసినీ ॥ ౬౫॥

సదానన్దా సదాకీర్తిః సర్వభూతాశ్రయస్థితా ।
వాగ్దేవతా బ్రహ్మకలా కలాతీతా కలారణిః ॥ ౬౬॥

బ్రహ్మశ్రీర్బ్రహ్మహృదయా బ్రహ్మవిష్ణుశివప్రియా ।
వ్యోమశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిః పరాగతిః ॥ ౬౭॥

క్షోభికా బన్ధికా భేద్యా భేదాభేదవివర్జితా ।
అభిన్నాభిన్నసంస్థానా వంశినీ వంశహారిణీ ॥ ౬౮॥

గుహ్యశక్తిర్గుణాతీతా సర్వదా సర్వతోముఖీ ।
భగినీ భగవత్పత్నీ సకలా కాలకారిణీ ॥ ౬౯॥

సర్వవిత్ సర్వతోభద్రా గుహ్యాతీతా గుహారణిః ।
ప్రక్రియా యోగమాతా చ గఙ్గా విశ్వేశ్వరేశ్వరీ ॥ ౭౦॥

కపిలా కాపిలా కాన్తా కనకాభా కలాన్తరా ।
పుణ్యా పుష్కరిణీ భోక్త్రీ పురందరపురస్సరా ॥ ౭౧॥

పోషణీ పరమైశ్వర్యభూతిదా భూతిభూషణా ।
పఞ్చబ్రహ్మసముత్పత్తిః పరమార్థార్థవిగ్రహా ॥ ౭౨॥

ధర్మోదయా భానుమతీ యోగిజ్ఞేయా మనోజవా ।
మనోహరా మనోరక్షా తాపసీ వేదరూపిణీ ॥ ౭౩॥

వేదశక్తిర్వేదమాతా వేదవిద్యాప్రకాశినీ ।
యోగేశ్వరేశ్వరీ మాతా మహాశక్తిర్మనోమయీ ॥ ౭౪॥

విశ్వావస్థా వియన్మూర్త్తిర్విద్యున్మాలా విహాయసీ ।
కింనరీ సురభీ వన్ద్యా నన్దినీ నన్దివల్లభా ॥ ౭౫॥

భారతీ పరమానన్దా పరాపరవిభేదికా ।
సర్వప్రహరణోపేతా కామ్యా కామేశ్వరేశ్వరీ ॥ ౭౬॥

అచిన్త్యాఽచిన్త్యవిభవా హృల్లేఖా కనకప్రభా ।
కూష్మాణ్డీ ధనరత్నాఢ్యా సుగన్ధా గన్ధదాయినీ ॥ ౭౭॥

త్రివిక్రమపదోద్భూతా ధనుష్పాణిః శివోదయా ।
సుదుర్లభా ధనాధ్యక్షా ధన్యా పిఙ్గలలోచనా ॥ ౭౮॥

శాన్తిః ప్రభావతీ దీప్తిః పఙ్కజాయతలోచనా ।
ఆద్యా హృత్కమలోద్భూతా గవాం మాతా రణప్రియా ॥ ౭౯॥

సత్క్రియా గిరిజా శుద్ధా నిత్యపుష్టా నిరన్తరా ।
దుర్గాకాత్యాయనీ చణ్డీ చర్చికా శాన్తవిగ్రహా ॥ ౮౦॥

హిరణ్యవర్ణా రజనీ జగద్యన్త్రప్రవర్తికా ।
మన్దరాద్రినివాసా చ శారదా స్వర్ణమాలినీ ॥ ౮౧॥

రత్నమాలా రత్నగర్భా పృథ్వీ విశ్వప్రమాథినీ ।
పద్మాననా పద్మనిభా నిత్యతుష్టాఽమృతోద్భవా ॥ ౮౨॥

ధున్వతీ దుఃప్రకమ్ప్యా చ సూర్యమాతా దృషద్వతీ ।
మహేన్ద్రభగినీ మాన్యా వరేణ్యా వరదర్పితా ॥ ౮౩॥

కల్యాణీ కమలా రామా పఞ్చభూతా వరప్రదా ।
వాచ్యా వరేశ్వరీ వన్ద్యా దుర్జయా దురతిక్రమా ॥ ౮౪॥

కాలరాత్రిర్మహావేగా వీరభద్రప్రియా హితా ।
భద్రకాలీ జగన్మాతా భక్తానాం భద్రదాయినీ ॥ ౮౫॥

కరాలా పిఙ్గలాకారా నామభేదాఽమహామదా ।
యశస్వినీ యశోదా చ షడధ్వపరివర్త్తికా ॥ ౮౬॥

శఙ్ఖినీ పద్మినీ సాంఖ్యా సాంఖ్యయోగప్రవర్తికా ।
చైత్రా సంవత్సరారూఢా జగత్సంపూరణీన్ద్రజా ॥ ౮౭॥

శుమ్భారిః ఖేచరీ స్వస్థా కమ్బుగ్రీవా కలిప్రియా ।
ఖగధ్వజా ఖగారూఢా పరార్ధ్యా పరమాలినీ ॥ ౮౮॥

ఐశ్వర్యవర్త్మనిలయా విరక్తా గరుడాసనా ।
జయన్తీ హృద్గుహా రమ్యా గహ్వరేష్ఠా గణాగ్రణీః ॥ ౮౯॥

సంకల్పసిద్ధా సామ్యస్థా సర్వవిజ్ఞానదాయినీ ।
కలికల్మషహన్త్రీ చ గుహ్యోపనిషదుత్తమా ॥ ౯౦॥

నిష్ఠా దృష్టిః స్మృతిర్వ్యాప్తిః పుష్టిస్తుష్టిః క్రియావతీ ।
విశ్వామరేశ్వరేశానా భుక్తిర్ముక్తిః శివాఽమృతా ॥ ౯౧॥

లోహితా సర్పమాలా చ భీషణీ వనమాలినీ ।
అనన్తశయనాఽనన్యా నరనారాయణోద్భవా ॥ ౯౨॥

నృసింహీ దైత్యమథనీ శఙ్ఖచక్రగదాధరా ।
సంకర్షణసముత్పత్తిరమ్బికాపాదసంశ్రయా ॥ ౯౩॥

మహాజ్వాలా మహామూర్త్తిః సుమూర్త్తిః సర్వకామధుక్ ।
సుప్రభా సుస్తనా గౌరీ ధర్మకామార్థమోక్షదా ॥ ౯౪॥

భ్రూమధ్యనిలయా పూర్వా పురాణపురుషారణిః ।
మహావిభూతిదా మధ్యా సరోజనయనా సమా ॥ ౯౫॥

అష్టాదశభుజాఽనాద్యా నీలోత్పలదలప్రభా ।
సర్వశక్త్యాసనారూఢా ధర్మాధర్మార్థవర్జితా ॥ ౯౬॥

వైరాగ్యజ్ఞాననిరతా నిరాలోకా నిరిన్ద్రియా ।
విచిత్రగహనాధారా శాశ్వతస్థానవాసినీ ॥ ౯౭॥

స్థానేశ్వరీ నిరానన్దా త్రిశూలవరధారిణీ ।
అశేషదేవతామూర్త్తిర్దేవతా వరదేవతా ।
గణామ్బికా గిరేః పుత్రీ నిశుమ్భవినిపాతినీ ॥ ౯౮॥

అవర్ణా వర్ణరహితా నివర్ణా బీజసంభవా ।
అనన్తవర్ణాఽనన్యస్థా శంకరీ శాన్తమానసా ॥ ౯౯॥

అగోత్రా గోమతీ గోప్త్రీ గుహ్యరూపా గుణోత్తరా ।
గౌర్గీర్గవ్యప్రియా గౌణీ గణేశ్వరనమస్కృతా ॥ ౧౦౦॥

సత్యమాత్రా సత్యసంధా త్రిసంధ్యా సంధివర్జితా ।
సర్వవాదాశ్రయా సంఖ్యా సాంఖ్యయోగసముద్భవా ॥ ౧౦౧॥

అసంఖ్యేయాఽప్రమేయాఖ్యా శూన్యా శుద్ధకులోద్భవా ।
బిన్దునాదసముత్పత్తిః శంభువామా శశిప్రభా ॥ ౧౦౨॥

విసఙ్గా భేదరహితా మనోజ్ఞా మధుసూదనీ ।
మహాశ్రీః శ్రీసముత్పత్తిస్తమఃపారే ప్రతిష్ఠితా ॥ ౧౦౩॥

త్రితత్త్వమాతా త్రివిధా సుసూక్ష్మపదసంశ్రయా ।
శాన్త్యతీతా మలాతీతా నిర్వికారా నిరాశ్రయా ॥ ౧౦౪॥

శివాఖ్యా చిత్తనిలయా శివజ్ఞానస్వరూపిణీ ।
దైత్యదానవనిర్మాత్రీ కాశ్యపీ కాలకల్పికా ॥ ౧౦౫॥

శాస్త్రయోనిః క్రియామూర్తిశ్చతుర్వర్గప్రదర్శికా ।
నారాయణీ నరోద్భూతిః కౌముదీ లిఙ్గధారిణీ ॥ ౧౦౬॥

కాముకీ లలితా భావా పరాపరవిభూతిదా ।
పరాన్తజాతమహిమా బడవా వామలోచనా ॥ ౧౦౭॥

సుభద్రా దేవకీ సీతా వేదవేదాఙ్గపారగా ।
మనస్వినీ మన్యుమాతా మహామన్యుసముద్భవా ॥ ౧౦౮॥

అమృత్యురమృతా స్వాహా పురుహూతా పురుష్టుతా ।
అశోచ్యా భిన్నవిషయా హిరణ్యరజతప్రియా ॥ ౧౦౯॥

హిరణ్యా రాజతీ హైమీ హేమాభరణభూషితా ।
విభ్రాజమానా దుర్జ్ఞేయా జ్యోతిష్టోమఫలప్రదా ॥ ౧౧౦॥

మహానిద్రాసముద్భూతిరనిద్రా సత్యదేవతా ।
దీర్ఘా కకుద్మినీ హృద్యా శాన్తిదా శాన్తివర్ద్ధినీ ॥ ౧౧౧॥

లక్ష్మ్యాదిశక్తిజననీ శక్తిచక్రప్రవర్తికా ।
త్రిశక్తిజననీ జన్యా షడూర్మిపరివర్జితా ॥ ౧౧౨॥

సుధామా కర్మకరణీ యుగాన్తదహనాత్మికా ।
సంకర్షణీ జగద్ధాత్రీ కామయోనిః కిరీటినీ ॥ ౧౧౩॥

ఐన్ద్రీ త్రైలోక్యనమితా వైష్ణవీ పరమేశ్వరీ ।
ప్రద్యుమ్నదయితా దాన్తా యుగ్మదృష్టిస్త్రిలోచనా ॥ ౧౧౪॥

మదోత్కటా హంసగతిః ప్రచణ్డా చణ్డవిక్రమా ।
వృషావేశా వియన్మాతా విన్ధ్యపర్వతవాసినీ ॥ ౧౧౫॥

హిమవన్మేరునిలయా కైలాసగిరివాసినీ ।
చాణూరహన్తృతనయా నీతిజ్ఞా కామరూపిణీ ॥ ౧౧౬॥

వేదవిద్యావ్రతస్నాతా ధర్మశీలాఽనిలాశనా ।
వీరభద్రప్రియా వీరా మహాకాలసముద్భవా ॥ ౧౧౭॥

విద్యాధరప్రియా సిద్ధా విద్యాధరనిరాకృతిః ।
ఆప్యాయనీ హరన్తీ చ పావనీ పోషణీ ఖిలా ॥ ౧౧౮॥

మాతృకా మన్మథోద్భూతా వారిజా వాహనప్రియా ।
కరీషిణీ సుధావాణీ వీణావాదనతత్పరా ॥ ౧౧౯॥

సేవితా సేవికా సేవ్యా సినీవాలీ గురుత్మతీ ।
అరున్ధతీ హిరణ్యాక్షీ మృగాఙ్కా మానదాయినీ ॥ ౧౨౦॥

వసుప్రదా వసుమతీ వసోర్ద్ధారా వసుంధరా ।
ధారాధరా వరారోహా వరావరసహస్రదా ॥ ౧౨౧॥

శ్రీఫలా శ్రీమతీ శ్రీశా శ్రీనివాసా శివప్రియా ।
శ్రీధరా శ్రీకరీ కల్యా శ్రీధరార్ద్ధశరీరిణీ ॥ ౧౨౨॥

అనన్తదృష్టిరక్షుద్రా ధాత్రీశా ధనదప్రియా ।
నిహన్త్రీ దైత్యసఙ్ఘానాం సింహికా సింహవాహనా ॥ ౧౨౩॥

సుషేణా చన్ద్రనిలయా సుకీర్తిశ్ఛిన్నసంశయా ।
రసజ్ఞా రసదా రామా లేలిహానాఽమృతస్రవా ॥ ౧౨౪॥

నిత్యోదితా స్వయంజ్యోతిరుత్సుకా మృతజీవనీ ।
వజ్రదణ్డా వజ్రజిహ్వా వైదేహీ వజ్రవిగ్రహా ॥ ౧౨౫॥

మఙ్గల్యా మఙ్గలా మాలా మలినా మలహారిణీ ।
గాన్ధర్వీ గారుడీ చాన్ద్రీ కమ్బలాశ్వతరప్రియా ॥ ౧౨౬॥

సౌదామినీ జనానన్దా భ్రుకుటీకుటిలాననా ।
కర్ణికారకరా కక్ష్యా కంసప్రాణాపహారిణీ ॥ ౧౨౭॥

యుగంధరా యుగావర్త్తా త్రిసంధ్యా హర్షవర్ద్ధనీ ।
ప్రత్యక్షదేవతా దివ్యా దివ్యగన్ధా దివాపరా ॥ ౧౨౮॥

శక్రాసనగతా శాక్రీ సాధ్వీ నారీ శవాసనా ।
ఇష్టా విశిష్టా శిష్టేష్టా శిష్టాశిష్టప్రపూజితా ॥ ౧౨౯॥

శతరూపా శతావర్త్తా వినతా సురభిః సురా ।
సురేన్ద్రమాతా సుద్యుమ్నా సుషుమ్నా సూర్యసంస్థితా ॥ ౧౩౦॥

సమీక్ష్యా సత్ప్రతిష్ఠా చ నివృత్తిర్జ్ఞానపారగా ।
ధర్మశాస్త్రార్థకుశలా ధర్మజ్ఞా ధర్మవాహనా ॥ ౧౩౧॥

ధర్మాధర్మవినిర్మాత్రీ ధార్మికాణాం శివప్రదా ।
ధర్మశక్తిర్ధర్మమయీ విధర్మా విశ్వధర్మిణీ ॥ ౧౩౨॥

ధర్మాన్తరా ధర్మమేఘా ధర్మపూర్వా ధనావహా ।
ధర్మోపదేష్ట్రీ ధర్మాత్మా ధర్మగమ్యా ధరాధరా ॥ ౧౩౩॥

కాపాలీ శాకలా మూర్త్తిః కలా కలితవిగ్రహా ।
సర్వశక్తివినిర్ముక్తా సర్వశక్త్యాశ్రయాశ్రయా ॥ ౧౩౪॥

సర్వా సర్వేశ్వరీ సూక్ష్మా సుసూక్ష్మా జ్ఞానరూపిణీ ।
ప్రధానపురుషేశేశా మహాదేవైకసాక్షిణీ ।
సదాశివా వియన్మూర్త్తిర్విశ్వమూర్త్తిరమూర్త్తికా ॥ ౧౩౫॥

ఏవం నామ్నాం సహస్రేణ స్తుత్వాఽసౌ హిమవాన్ గిరిః ।
భూయః ప్రణమ్య భీతాత్మా ప్రోవాచేదం కృతాఞ్జలిః ॥ ౧॥

యదేతదైశ్వరం రూపం ఘోరం తే పరమేశ్వరి ।
భీతోఽస్మి సామ్ప్రతం దృష్ట్వా రూపమన్యత్ ప్రదర్శయ ॥ ౨॥

ఏవముక్తాఽథ సా దేవీ తేన శైలేన పార్వతీ ।
సంహృత్య దర్శయామాస స్వరూపమపరం పునః ॥ ౩॥

నీలోత్పలదలప్రఖ్యం నీలోత్పలసుగన్ధికమ్ ।
ద్వినేత్రం ద్విభుజం సౌమ్యం నీలాలకవిభూషితమ్ ॥ ౪॥

రక్తపాదామ్బుజతలం సురక్తకరపల్లవమ్ ।
శ్రీమద్ విశాలసంవృత్తలలాటతిలకోజ్జ్వలమ్ ॥ ౫॥

భూషితం చారుసర్వాఙ్గం భూషణైరతికోమలమ్ ।
దధానమురసా మాలాం విశాలాం హేమనిర్మితామ్ ॥ ౬॥

ఈషత్స్మితం సుబిమ్బోష్ఠం నూపురారావసంయుతమ్ ।
ప్రసన్నవదనం దివ్యమనన్తమహిమాస్పదమ్ ॥ ౭॥

తదీదృశం సమాలోక్య స్వరూపం శైలసత్తమః ।
భీతిం సంత్యజ్య హృష్టాత్మా బభాషే పరమేశ్వరీమ్ ॥ ౮॥

॥ ఇతి శ్రీకూర్మపురాణే పార్వతీ సహస్రనామ స్తోత్రమ్ సమ్పూర్ణమ్ ॥శ్రీపార్వతీసహస్రనామస్తోత్రమ్ ॥

॥ ఇతి శ్రీకూర్మపురాణే పార్వతీ సహస్రనామ స్తోత్రమ్ సమ్పూర్ణమ్ ॥2017-07-14-09-28-30-425