Monthly Archives: October 2016

అగస్త్యవిరచిత శ్రీ లక్ష్మీస్తోత్రం

జయ పద్మవిశాలాక్షి జయ త్వం శ్రీపతిప్రియే |
జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవతారిణి ||

మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి |
హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే ||

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే |
సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు ||

జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే |
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోఽస్తు తే ||

నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణి |
వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం ||

రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే |
దరిద్రాత్త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోపరి ||

నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యపావని |
బ్రహ్మాదయో నమన్తే త్వాం జగదానందదాయిని ||

విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే |
ఆర్తహంత్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే సదా ||

అబ్జవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః |
చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః ||

నమః ప్రద్యుమ్నజనని మాతుస్తుభ్యం నమో నమః |
పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతం ||

శరణ్యే త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే |
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే ||

పాండిత్యం శోభతే నైవ న శోభంతి గుణా నరే |
శీలత్వం నైవ శోభేత మహాలక్ష్మి త్వయా వినా ||

తావద్విరాజతే రూపం తావచ్ఛీలం విరాజతే |
తావద్గుణా నరాణాం చ యావల్లక్ష్మీః ప్రసీదతి ||

లక్ష్మిత్వయాలంకృతమానవా యే పాపైర్విముక్తా నృపలోకమాన్యాః |
గుణైర్విహీనా గుణినో భవంతి దుశ్శీలినః శీలవతాం వరిష్ఠాః ||

లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం |
లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీర్విశిష్యతే ||

లక్ష్మి త్వద్గుణకీర్తనేన కమలా భూర్యాత్యలం జిహ్మతాం |
రుద్రాద్యా రవిచంద్రదేవపతయో వక్తుం చ నైవ క్షమాః ||

అస్మాభిస్తవ రూపలక్షణగుణాన్వక్తుం కథం శక్యతే |
మాతర్మాం పరిపాహి విశ్వజనని కృత్వా మమేష్టం ధ్రువం ||

దీనార్తిభీతం భవతాపపీడితం ధనైర్విహీనం తవ పార్శ్వమాగతం |
కృపానిధిత్వాన్మమ లక్ష్మి సత్వరం ధనప్రదానాద్ధననాయకం కురు ||

మాం విలోక్య జనని హరిప్రియే నిర్ధనం తవ సమీపమాగతం ||
దేహి మే ఝడితి లక్ష్మి కరాగ్రం వస్త్రకాంచనవరాన్నమద్భుతం ||

త్వమేవ జననీ లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ ||
భ్రాతా త్వం చ సఖా లక్ష్మి విద్యా లక్ష్మి త్వమేవ చ ||

త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి |
త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యాత్త్రాహి వేగతః ||

నమస్తుభ్యం జగద్ధాత్రి నమస్తుభ్యం నమో నమః |
ధర్మాధారే నమస్తుభ్యం నమః సంపత్తిదాయినీ ||

దారిద్ర్యార్ణవమగ్నోఽహం నిమగ్నోఽహం రసాతలే |
మజ్జంతం మాం కరే ధృత్వా తూద్ధర త్వం రమే ద్రుతం ||

కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః |
అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే ||

ఏతచ్ఛ్రుత్వాఽగస్తివాక్యం హృష్యమాణా హరిప్రియా |
ఉవాచ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా ||

శ్రీలక్ష్మీరువాచ-
యత్త్వయోక్తమిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః |
శృణోతి చ మహాభాగః తస్యాహం వశవర్తినీ ||

నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీస్తస్య నశ్యతి |
ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి ||

యః పఠేత్ప్రాతరుత్థాయ శ్రద్ధాభక్తిసమన్వితః |
గృహే తస్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ ||

సుఖసౌభాగ్యసంపన్నో మనస్వీ బుద్ధిమాన్భవేత్ |
పుత్రవాన్గుణవాన్శ్రేష్ఠో భోగభోక్తా చ మానవః ||

ఇదం స్తోత్రం మహాపుణ్యం లక్ష్మ్యాగస్తిప్రకీర్తితం |
విష్ణుప్రసాదజననం చతుర్వర్గఫలప్రదం ||

రాజద్వారే జయశ్చైవ శత్రోశ్చైవ పరాజయః |
భూతప్రేతపిశాచానాం వ్యాఘ్రాణాం న భయం తథా ||

న శస్త్రానలతో యౌఘాద్భయం తస్య ప్రజాయతే |
దుర్వృత్తానాం చ పాపానాం బహుహానికరం పరం ||

మందురాకరిశాలాసు గవాం గోష్ఠే సమాహితః |
పఠేత్తద్దోషశాంత్యర్థం మహాపాతకనాశనం ||

సర్వసౌఖ్యకరం నృణామాయురారోగ్యదం తథా |
అగస్తిమునినా ప్రోక్తం ప్రజానాం హితకామ్యయా ||

ఇత్యగస్త్యవిరచితం శ్రీ లక్ష్మీస్తోత్రం ||IMG_20160805_091500_386

*సమాచార హక్కు-దాని సంగతులు*

 

1).సెక్షన్-6(1)
సమాచార హక్కు.
2).సెక్షన్-4(1)Bప్రకారం నెలవారి జీతాలు అదికారులు ప్రజలకు తెలపవలసినదే.
3).సెక్షన్ -6(3)వారిని కానీ సమాచారం మరో కార్యాలయానికి పoపావలసిన బాద్యత అధికారులదే.
4).సెక్షన్-7(1)ప్రకారం 30రోజుల లోపు సమాచారము ఇవ్వవలసిందే… వ్యక్తి జీవితానికీ, స్వేచ్ఛకు సoభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.
5).సెక్షన్-19(8) ప్రకారం ధరాఖస్తుదారునకి నష్టపరిహారం వస్తుoది.
6).సెక్షన్-6(2)ప్రకారం సమాచారము అడిగే హక్కు మనది. “అది మీకెoదుకు” అనే హక్కు అదికారులకు లేదు.
7).సెక్షన్-21(1)ప్రకారం ధరఖాస్తును స్వకరిoచేందుకు తిరస్కరించినా…
తప్పుడు…అసంపూర్తి….
తప్పుదోవ పాట్టించే సమాచారము ఇచ్చిన అదికారికి 25,000/-జరిమానా విదించబడుతుంది.
8).సెక్షన్-2(j)i ప్రకారం ప్రజలందరు ప్రభుత్వరికార్డులు తనిఖీ చేయవచ్చును.
9).సెక్షన్-7(6)ప్రకారం 30రోజులు దాటకా వచ్చే సమాచారం పూర్తిగా ఉచితం.
10).సెక్షన్ -8(3)ప్రకారం గడచిన ఎన్ని సంవత్సరాల సమాచారం అయినా కోరవచ్చును.
11).సెక్షన్-(4)ప్రకారం మన మతృభాషా తెలుగులో సమాచారo ఇవ్వవలసిందే.
12).సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతి పేజీని అధికారులు దృవీకరించాలి.
13).సెక్షన్-18(3)ప్రకారం అదికారులే కమీషన్ ఎదుట స్వయంగా(తప్పని సరిగా)హజరుకావాలి.
14).సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతీ పేజీని అధికారులు దృువీకరిస్తూ సంతకాలతో పాటు(స్టాoప్ )సీల్ వేయాలి.

—హేజీబు శ్రీనివాసరావు
Advocate
Ex. Addl. Central Govt. Standing Counsel

శత్రునాశన హనుమాన్స్తోత్రమ్

పంచవక్తం మహాభీమంత్రిపంచ

నయ నైర్యుతమ్ దశభిర్ణాహుభిర్యక్తం
సర్వకామార్థసిద్దదమ్
పూర్వేతు వానరంవక్తం

హృదయం సూర్య సన్నిభమ్
సూర్యకోటి కరాభాసం
కపివక్తం సు తేజసమ్
దంప్తాకరాళ వదనం భృకుటీ

కుటిలేక్షణమ్ అస్యప్రదక్షిణం
వక్తృం నారసింహం మహాద్దుతమ్
అత్యుగ్రతేజోజ్జ్వలితం భీషణం
భయనాశనమ్ పశ్చిమంగారుడం

వక్తం వజ్రతుండం మహాబలమ్
సర్వరోగ ప్రశమనం విష భూత
నివారణమ్ ఉత్తరం సూకరం
వక్తం కృష్ణదీప్తం నభోనిభమ్

సిద్ధిదం నృణాం జ్వర
కృంతనమ్ ఊర్ద్వం హయాననం
ఫటోరం దానవాంతరకంపరమ్
యేన వక్షేణ విపేంద్ర సర్వవిద్యా

వినిర్యయః ఏతత్పంచముఖం
తస్య ధ్యాయతా మభయంకరమ్
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం
పాశమంకుశ పర్వతాయ೦.

కౌమోదకీ మండం దధానం
హాలా ముత్కట೦ ద్వౌమష్టి
సంగతెూ మూర్ణ్ని సాయుదైర్థశభిరుజై
ఏతాన్యాయుధజాలాని ధారయంతం యజామహేimg_20161017_221958_780

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది…

విరిగంధమై మగువను మురిపిస్తుంది
సుమాలు వాడినా కురులను వీడనంటుంది
అలాంటి ఆత్మీయతనే కోరుకుంటుంది
ప్రతి సమాజం …..కానీ

తెల్లోడు పరిచయించిన అవినీతి
నల్లోడి నరనరాలలో ఇమిడిపోయింది
ప్రతీ మనిషి పుట్టుకలో…
నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ..
ప్రతీ మదిని వేటాడుతూనే ఉంది…!!

శిశువు బొడ్డు కోయాలంటే లంచం…
మనిషి శరీరాన్ని కోయాలన్నా లంచమే…
ఒకరి గొంతు తడపాలంటే లంచం..
ఒకరి గొంతు కోయాలన్నా లంచమే…!!

అవినీతి వటవృక్షం మన సమాజంలోని
ప్రతి శాఖలో వ్రేళ్లూనుకుపోయింది
విద్యాబుద్ధులు అబ్బాలంటే
వేలకు వేలు పోసి చదువు’కొనాలి

సమాజాన్ని పట్టి పీడిస్తుంది
అవినీతి ఊబకాయం
ఎన్ని కసరత్తులు చేసినా తగ్గనంటూ
అందుకే అందరిలో మార్పు రావాలి

డబ్బుల సిపాయిలతో…
అవినీతి కోటను విస్తరించకు…
నీతి అనే రాజుతో..
ఎప్పుడైనా యుద్దం చేయాల్సి వస్తుంది..!!

మన వంటికి మందులేని జబ్బు వస్తేనే…
దిగులుతో నీ శ్వాస ఆగిపోతుంది…
మరి ..దేశ తనువుకెందుకు అవినీతి జబ్బు. ..
మనసు మడుగులో నీవు పెంచే అవినీతి చేప… నిజాయితీ వేటగాని నిజం వలలో…
ఎప్పుడైనా చిక్కాల్సిందే…!!
జీవన మనుగడలో బ్రతికేందుకు అక్కర్లేదు వేలకు వేలు…
వాటికై పట్టుకోకు అవినీతనే చిటికెనవేలు…!!

కాకరపర్తి పద్మజా

నమో నమో నీలకంఠాయ నమో నమఃశ్శివాయ

సర్వప్రాణాధారాయ సకలభూతభయాపహాయ

సర్వశాస్త్రప్రవీణాయ సకలభాషాసూత్రప్రదాయకాయ

సర్వబంధవిమోచనాయ సకలపాపభంజనాయ

నమో నమో నీలకంఠాయ నమో నమఃశ్శివాయ ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్IMG_20160803_081822_140

చిదానందరూప వేంకటెశ్వరా కావుమయ్య మమ్ము జగదీశ్వరా ||

 

1) చెంతజేరి నీతోమాటలాడితే
పంతము జేసేవు సంకటాహరణ
వాదులేలనయ్య ఓ శ్రీపతే
జాగుసేయక నను బ్రోవ రావా ||

2) తిరువీధుల నడయాడగా
భక్తి భావముతొ పులకరించితీని
ఫుష్కరిణియందు స్నానమోనరించి
ధన్యుడయితిని నిన్ను జూచి నేను ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్

received_10154389037529561

లలితాంబికాం

వివిధమంత్రాకారవివిధవర్ణాకారచందోబద్ధశుద్ధజ్యోత్స్నస్వరూపాం
జన్మమృత్యుజరాదుఃఖవివర్జితమోక్షానందప్రదాయకజగన్మాతరం
సర్వోపనిషత్ప్రతిపాదితసకలచరాచరపోషణాదీక్షశాకంబరీమాతరం
భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్images

శ్రీ పాద వల్లభ మమ దేహి కరావలంబం

సదామత్తచిత్తసమాధిస్థితతురీయావతారం
బ్రహ్మేంద్రమరుద్గణాదిసురసేవితభానుతేజం
సంగీతసాహిత్యసారస్వతప్రదదిగంబరరూపం
శ్రీ పాద వల్లభ మమ దేహి కరావలంబం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్images

sarva devata gayatri

Sri Ganesa Gayatri
Om Lambhodaraya vidmahe
Mahodaraya deemahi
Thanno danthi prachodayath.Lord Shiva Gayatri
Om Tat Purushaya Vidhmahe
Mahadevaya Dheemahe
Thanno Rudra Prachodayath.Narayana Gayatri Mantra
Om Narayanaya Vidhmahe
Vasudevaya Dheemahe
Thanno Vishnu Prachodayath.Rama Gayatri Mantra
Om Daserathaya Vidhmahe
Sita Vallabhaya Dheemahe
Thanno Rama Prachodayath.Krishna Gayatri Mantra
Om Dhamodharaya Vidhmahe
Rukmani Vallabhay Dheemahe
Thanno Krishna Prachodayath.Venkateswara Gayatri Mantra
Nirnajanaya Vidmahe
Nirapasaya Dheemahe
Thanno Srinivasa Prachodayath.Narasimha Gayatri Mantra
Om Narasimhaya Vidmahe
Vajra Nakhaya Dheemahe
Thanno Narasimha Prachodayath.Hayagreeva Gayatri Mantra
Om Vaniswaraya Vidmahe
Haya Greevaya Dheemahe
Thanno Hayagreeva Prachodayath.Sudharshana Gayatri Mantra
Om Sudharshanaya Vidmahe
Maha Jwalaya Dheemahe
Thanno Chakra Prachodayath.Brahma Gayatri Mantra
Om Chathur mukhaya Vidmahe
Hamasaroodaya Dheemahe
Thanno Brahma Prachodayath.Subrahamanya Gayatri Mantra
Om That Purushaya Vidhmahe
Maha Senaya Dheemahe
Thanno Shanmuga Prachodayath.Lakshmi Gayatri Mantra
Om Mahadevyaicha Vidhmahe
Vishnu Pathniyaicha Dheemahe
Thanno Lakshmi Prachodayath.Saraswathi Gayatri Mantra
Om Vakdeviyai cha Vidhmahe
Virinji Pathniyai cha Dheemahe
Thanno Vani Prachodayath.Durga Gayatri Mantra
Om Kathyayanaya Vidhmahe
Kanya Kumari cha Dheemahe
Thanno Durgaya Prachodayath.Radha Gayatri Mantra
Om Vrishabhanujaye Vidhmahe
Krishna priyaya Dheemahe
Thanno Radha Prachodayath.Sita Gayatri Mantra
Om Janaka Nandinye Vidhmahe
Bhumijayai Dheemahe
Thanno Sita Prachodayath.Devendra Gayatri Mantra
Om Sahasra nethrayeVidhmahe
Vajra hasthaya Dheemahe
Thanno Indra Prachodayath.Hanuman Gayatri Mantra
Om Aanjaneya Vidhmahe
Maha balaya Dheemahe
Thanno Hanuman Prachodayath.Aditya Gayatri Mantra
Om Bhaskaraya Vidhmahe
Diva karaya Dheemahe
Thanno Surya Prachodayath.Chandra Gayatri Mantra
Om Kshira puthraya Vidhmahe
Amrithathvaya Dheemahe
Thanno Chandra Prachodayath.Angaaraka Gayatri (Mars)
Om veeradhwajaaya vidmahae
vighna hastaaya dheemahi
tanno bhouma prachodayaatBudha Gayatri (Mercury)
Om gajadhwajaaya vidmahae
sukha hastaaya dheemahi
tanno budha: prachodayaatGuru Gayatri (Jupiter)
Om vrishabadhwajaaya vidmahae
kruni hastaaya dheemahi
tanno guru: prachodayaatShukra Gayatri (Venus)
Om aswadhwajaaya vidmahae
dhanur hastaaya dheemahi
tanno shukra: prachodayaatSanishwara Gayatri (Saturn)
Om kaakadhwajaaya vidmahae
khadga hastaaya dheemahi
tanno mandah: prachodayaatRaahu Gayatri
om naakadhwajaaya vidmahae
padma hastaaya dheemahi
tanno raahu: prachodayaatKethu Gayatri
om aswadhwajaaya vidmahae
soola hastaaya dheemahi
tanno ketu: prachodayaatYama Gayatri Mantra
Om Surya puthraya Vidhmahe
Maha Kalaya Dheemahe
Thanno Yama Prachodayath.Varuna Gayatri Mantra
Om Jala bimbhaya Vidhmahe
Nila Purushaya Dheemahe
Thanno Varuna Prachodayath.Agni Gayatri Mantra
Om Maha jwalaya Vidhmahe
Agni devaya Dheemahe
Thanno Agni Prachodayath.Garuda Gayatri
Om Thathpurushaya Vidhmahe
Suvarna Pakshaya Dheemahe
Thanno Garuda Prachodayath.Nandi Gayatri
Om Thathpurushaya Vidhmahe
Chakrathundaya Dheemahe
Thanno Nandi Prachodayath.Prithvi Gayatri Mantra
Om Prithivi devyyaya Vidhmahe
Sahasra murthaye cha Dheemahe
Thanno Prithvi Prachodayath.Manmatha Gayatri Mantra
Om Kama devaya Vidhmahe
Pushpa vanaya Dheemahe
Thanno Kama Prachodayath.Tulsi Gayatri Mantra
Om Tulsi devyai cha Vidhmahe
Vishnu priyayai cha Dheemahe
Thanno Brindah Prachodayath.Shirdi Sai Gayatri Mantra
Om Shirdi vasaya Vidhmahe
Sachithanandaya Dheemahe
Thanno Sai Prachodayath.download

`నరుడా.. డోన‌రుడా’..

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం `నరుడా..! డోన‌రుడా..!`. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా…
చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ – “నరుడా డోన‌రుడా సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్‌కు చాలా కొత్త‌గా ఉంటుంది. నాగార్జున‌గారు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, మ‌హేష్ బాబు విడుద‌ల చేసిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు వ‌చ్చిన రెస్పాన్సే సినిమాపై ఆడియెన్స్ ఎంత ఆస‌క్తిగా ఉన్నార‌నే విష‌యాన్ని తెలియజేస్తుంది. సుమంత్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణిగారు, ప‌ల్ల‌వి సుభాష్‌, సుమ‌న్‌శెట్టి స‌హా ప్ర‌తి పాత్ర విల‌క్ష‌ణంగా ఉంటుంది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించాల‌నుకుంటున్నాం. అలాగే ఈ సినిమాను న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌, నిర్మాత‌లుః వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌, ద‌ర్శ‌క‌త్వంః మ‌ల్లిక్ రామ్‌.fb_img_1476799108964