అరుదైన అక్టోబర్ గా వచ్చే నెల

863 సంవత్సలా తరవాత మళ్ళీ అలాంటి నెల వస్తుంది.
వచ్చే నెల అక్టోబర్ అని అందరికి తెలుసు కానీ వచ్చే అక్టోబర్ చాలా స్పెషల్ అంటున్నారు పండితులు. గొప్ప విశేషం ఏమిటంటే పౌర్ణమి, అమావాస్యలు ఒకే నెలలో రావడం. ఈ నెలలోనే మూడు పండుగలు రానున్నాయి.
ఈ నెల మరో ప్రత్యేకత ఏమిటంటే ఐదు ఆదివారాలు, సోమవారాలు, శనివారాలు ఉండటం. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, కాలేజ్, స్కూల్,ఐటి వారికి సెలవుల మీద సెలవులు రానున్నాయి. ఈ నెల అంటే లెక్కవేస్తే దసరా సెలవులతో కలిపి 15 రోజులు ఇంటి పట్టునే ఉండవచ్చు.
ఎలాంటి నెల చాలక అరుదుగా వస్తుందట! ఈ నెల 8 శతాబ్దాల తరువాత రావడం విశేషం. అంటే ఓరుగల్లును పాలించిన కాకతీయుల కాలం నాటి నెల ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. దాదాపు 1153 వ సంవత్సరంలో వచ్చిన నెల 2016 లో రావడం నిజంగానే అద్భుతం.

అక్టోబర్ నెల ప్రత్యేకత :
పండుగలు : బతుకమ్మ పండుగ అన్ని రోజులు, దసరా (11 వ తేదీ), దాని మరుసటి రోజు పీర్ల పండగ (12 వ తేదీ), దీపావళి (30 వ తేదీ).
మరో ప్రత్యేకత :
పౌర్ణమి (16 వ తేదీ), అమావాస్య (30 వ తేదీ)

ఆది, సోమా,శని వారాలు ఐదు సార్లు రానున్నాయి :
ఆదివారం : 2,9,16,23,30.
సోమావారాలు : 1,8,15,22,29.img_20160928_124746_876