హౌస్ చిత్రం ఆడియో విడుదల

జై,వసుంధర జంటగా నటుడు ఉత్తేజ్ శిశ్యుడు రాజుశెట్టి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ఎంటర్ టైనర్ “హౌస్ ” .బోయిన క్రిష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. శాశంక్ బాస్కరుని సంగీతం అందించిన ఈ చిత్రం బిగి సీడిని నిర్మాత దాము ఆవిష్కరించారు..ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రాంతి మాధవ్ , నటుడు ఉత్తేజ్ , నిర్మాత ముత్యాల రాందాస్ , పద్మిని ,హీరో మానస్ ముఖ్యఅతిధులుగా హాజరై చిత్రయూనిట్ ను అభినందించారు.fb_img_1474955888129