వరద బాధితులకు ‘మా’ చేయూత

భారీ వర్షాలకు హైదరాబాద్
నగరంలోని వరద బారిన పడిన ప్రాంతాల్లో అధికారులు, స్వచ్ఛంద సేవ సంస్థల సహాయక చర్యలు చేపడుతున్నారు. వారికి మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ కూడా జత కలిసింది.వరద ప్రభావిత ప్రాంతాల్లో ‘మా’ ఆధ్వర్యంలో ఆహారం, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. మా అధ్యక్షుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్, సభ్యుడు శివాజీరాజా కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.fb_img_1474727506164