శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం ||

శివాశ్లిష్టవపుర్ధరయోగీంద్రగణహృత్కమలస్థితయోగీశ్వరేశ్వరం
నందీశ్వారదిప్రమధగణసంతతపూజనీయమృదుపల్లవాంఘ్రిం
సహస్రరవిశశాంకద్యుతిసన్నిభవిభ్రమభ్రమవిస్తారజటాజూటం
శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్IMG_20160803_081822_140