Monthly Archives: August 2016

హుస్సేన్‌సాగర్ నుంచి వరద నీటి విడుదల

హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తుతోంది. దీంతో భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. నగరం చుట్టుపక్కల కురుస్తోన్న భారీ వర్షాreceived_872712539531769ల కారణంగా హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు హుస్సేన్‌సాగర్ తూములను తెరిచి వరద నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. నీటి విడుదల సందర్బంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈమేరకు హుస్సేన్‌సాగర్ నాలాలకు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు.

శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం

కందర్పదర్పహరసుందరనాగాభరణభూషితం
వారిజభవేంద్రాదిసురకోటిసముదాయపూజితం
భక్తమార్కండేయరక్షణదక్షాదీక్షయమాంతకం
శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్IMG_20160803_081822_140

హయగ్రీవో మహావిష్ణుః

హయగ్రీవో మహావిష్ణుః ధవళవర్ణసుశోభితః
ఆగమనిగమ ప్రవీణశ్చ అజ్ఞానతిమిరాంతకః ||IMG_20160827_083751_478

దుర్గమాంబ భవరోగభంజనీం

చండముండమహిషాసురాదిదానవసంహరభక్తకోటిదుర్గతినాశినీం
సకలభక్తజనావళిమనోరధఫలదాయకనిరంతరశివధ్యానమగ్నాం
శంఖచక్రఖడ్గశూలదివ్యాయుధధరసింహారూఢదుర్గమవనచరాం
భావయామి మమ హృది సంతతం దుర్గమాంబ భవరోగభంజనీం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్images

రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న “బంతిపూల జానకి”

‘ ఉజ్వల క్రియేషన్స్ ‘ పతాకం పై, నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం లో కల్యాణి-రాం
నిర్మాతలుగా నిర్మించిన “బంతిపూల జానకి”. ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్ లు గా  నటించారు.ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.FB_IMG_1472101414081

కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్
సర్వాంగే హరిచందనం చ కలయస్ కంఠే చ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణిః…

krishna17

ఆగస్ట్ 26న విడుదల ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ప్రేమంటే సులువు కాదురా’

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. సిమ్మీదాస్ హీరోయిన్.  యువ ప్రతిభాశాలి చందా గోవింద్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆర్‌.పి.ప్రొడక్షన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు.  ఈ చిత్ర పాటలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది.ఈ చిత్రం ఆగస్ట్ 26న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాశీ విశ్వనాద్, మధుమణి, చమక్ చంద్ర, చలాకి చంటి, వైజాగ్ అప్పారావు, టార్జాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చాయాగ్రహణం: సురేష్ రఘుట, కూర్పు: యస్.బి.ఉద్ధవ్, పాటలు: కృష్ణ మాదినేని, సంగీతం: నందన్ రాజ్, నేపధ్య సంగీతం: “ప్రాణం” కమలాకర్, సహ నిర్మాతలు: కొమారి సుధాకర్ రెడ్డి-శ్రీపతి శ్రీరాములు, నిర్మాత: భవనాసి రాంప్రసాద్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : చందా గోవింద్ రెడ్డి.

received_983693708443637

 

దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. సిమ్మీదాస్ హీరోయిన్.  యువ ప్రతిభాశాలి చందా గోవింద్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆర్‌.పి.ప్రొడక్షన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు.  ఈ చిత్ర పాటలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది.ఈ చిత్రం ఆగస్ట్ 26న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాశీ విశ్వనాద్, మధుమణి, చమక్ చంద్ర, చలాకి చంటి, వైజాగ్ అప్పారావు, టార్జాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చాయాగ్రహణం: సురేష్ రఘుట, కూర్పు: యస్.బి.ఉద్ధవ్, పాటలు: కృష్ణ మాదినేని, సంగీతం: నందన్ రాజ్, నేపధ్య సంగీతం: “ప్రాణం” కమలాకర్, సహ నిర్మాతలు: కొమారి సుధాకర్ రెడ్డి-శ్రీపతి శ్రీరాములు, నిర్మాత: భవనాసి రాంప్రసాద్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : చందా గోవింద్ రెడ్డి!!

received_983693708443637

క‌ర్పూరంతో హార‌తి ఇవ్వడంఇలా వెనుక సైంటిఫిక్ కార‌ణాలు

 

అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
సినామోమ‌మ్ కంఫోరా అనే వృక్షం నుంచి తీసే ప‌దార్థంతో క‌ర్పూరం త‌యారు చేస్తారు.
దీన్ని హిందువులు ఎక్కువ‌గా పూజ‌ల్లో ఉప‌యోగిస్తారు.
ఆస‌మ‌యంలో హార‌తిలా క‌ర్పూరాన్ని వెలిగించి దాంతో దేవుడికి హార‌తి ఇస్తారు.
ఆ స‌మయంలో పొగ కూడా ఎక్కువే వ‌స్తుంది.
అయితే అలా వ‌చ్చే పొగ‌ను పీల్చ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

*.క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వ‌ల్ల వ‌చ్చే పొగ‌తో ఆస్త‌మా, టైఫాయిడ్‌, త‌ట్టు, ఆందోళ‌న‌, త‌త్త‌ర‌పాటు, హిస్టీరియా, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

*.ఆ పొగ వ‌ల్ల చుట్టూ వాతావ‌ర‌ణంలో ఉండే బాక్టీరియా, క్రిములు, వైర‌స్‌లు నాశ‌న‌మ‌వుతాయి.

*.జ్ఞాప‌క‌శ‌క్తి వృద్ధి చెందుతుంది.

*.చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

*.క‌ర్పూరం వాసన కొంద‌రికి ప‌డ‌దు.
కానీ క‌ర్పూరం వాస‌న‌ను స్వ‌ర్గానికి చెందిన‌దిగా అభివ‌ర్ణిస్తారు.

*.క‌ర్పూరం మండిస్తే ఎలాంటి బూడిద రాకుండా పూర్తిగా మండిపోతుంది.
అందుకే దీన్నిదేవుళ్ల‌కు పూజ‌లు చేయ‌డంలో వినియోగిస్తారు.

*.క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వ‌ల్ల దాని చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణంలో పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.
ఈ క్ర‌మంలో ఆ ఎన‌ర్జీ అంతా మ‌న‌లోకి వెళ్లి మ‌న‌కు అంతా మంచే జ‌రుగుతుంది.

images

భజే నారసింహం భజే భక్తవరదం

చిదానందమానందసానందకందం
ఋగ్యజుస్సామఛ్ఛందాంసిపూజ్యం
సుకారుణ్యతేజోమయఃకాంతిపుంజం
భజే నారసింహం భజే భక్తవరదం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్

images