సదా మమ పాతు మే ప్రభో శ్రీ వేంకటరమణ

సంతతఘనఘోరతిమిరాపహారభయభంజనభవసాగరనిస్తరణకారణ
సతతబ్రహ్మేంద్రాదిసురకోటివందితమృదుపల్లవకుసుమకోమలచరణ
కాళీయదర్పదమనశకటాసురపూతనకంసాదిదుష్టదానవప్రాణహరణ
సదా మమ పాతు మే ప్రభో శ్రీ వేంకటరమణ ||IMG_20160723_094205_282

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్