Daily Archives: July 1, 2016

!దుఃఖానికి కారణం ఎవరు ? !

 

నాలో దుఃఖానికి కారణం నువ్వే అని చెప్పను నేను కానీ నాలో మౌనం గూడు కట్టడానికి మాత్రం నువ్వే కారణం
ప్రేమను పరీక్షించాలి కానీ ఆదేశించకూడద్దేమో
నన్ను నేనుగా మరచి నీలో నిండిన క్షణాలు ఇంకా నా మస్మిషం లో ఈ దులాడుతూనే ఉన్నాయి
ఓడిపోతానేమో అన్న అనుమానం వచ్చినా తీరని కాంక్ష ఇంకా నాలో రగులుతూనే ఉంది
ఇంకని కన్నీళ్లను అడుగుతూనే ఉన్నానింకా
దూరాలేందుకు పెరుగుతున్నాయని
నీకోసమని తను అనుకోనంతవరకు నువ్వు వేరేవారికో చెందుతావని చెప్పినా వినిపించుకోని మొండిమనసు నాది
నీపై ప్రేమ తప్ప మరువలేని మనసున్న జన్మనాది మరి

-Zara Naaz